Header Banner

కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!

  Sun May 25, 2025 14:01        Politics

రాష్ట్రానికి ‘పీఎం కుసుమ్‌’ పథకం కింద అదనంగా 2 లక్షల సౌర విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మూడు సోలార్‌ పార్కుల ఏర్పాటుకు కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది.

 

‘పీఎం కుసుమ్‌’ పథకం కింద రాష్ట్రానికి అదనంగా 2లక్షల కనెక్షన్లు ఇస్తామని కేంద్ర పునరుద్పాదక విద్యుత్‌ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శనివారం ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లక్ష కనెక్షన్లకు అదనంగా మరో 2లక్షల మేర ఫీడర్‌ వారీ సౌర విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్ర మంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు. వాస్తవానికి పీఎం కుసుమ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కనెక్షన్లను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయితే తక్షణమే 2లక్షలు ఇస్తామని కేంద్రం పేర్కొంది. కాగా, రాష్ట్రంలో మూడు సోలార్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు అనుమతిని ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. రాయలసీమలో సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాలు, బ్యాటరీ స్టోరేజీ సౌర విద్యుత్తు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్‌ కారిడార్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సీఎం కోరారు. దీనిపైనా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

 

ఇది కూడా చదవండి: ఐదు అసెంబ్లీలకు ఉపఎన్నికలు! షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!

 

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 
ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #GreenEnergy #SolarPower #PMKUSUM #RenewableEnergy #AndhraPradesh